మనిషి తన జీవన యానాం లో సులువుగా జరగడానికి మనిషి కుండీ మరో పురుషార్ధం, అర్థం అంటే డబ్బు.. దీనినే మార్క్స్ కూడా మనిషిని ఆర్థిక జీవి అన్నా...
మనిషి తన జీవన యానాం లో సులువుగా జరగడానికి మనిషి కుండీ మరో
పురుషార్ధం, అర్థం అంటే డబ్బు.. దీనినే మార్క్స్ కూడా మనిషిని ఆర్థిక
జీవి అన్నారు. జీవనయానమ్
లో తన వృత్తిలో ఉత్పత్తి ద్వారా వచ్చినదాన్ని తన భోజనానికి, ఇల్లు కట్టుకోవడానికి, కుటుంబ ఖర్చులకు తప్పక సంపాదించ వలసిందే.

అటువంటి వృత్తి అతను ఎన్నుకోగలిగినదిగా ఉండాలి. ఒక కళాకారుడికి తన ప్రతిభ
చూపించేది కాకుండా ఉంటె మనసు పెట్టి పని చేయలేడు. పనిలో ఉత్పత్తి అలాగే
ఉంటుంది. రష్యాలో ప్రయోగం ఇదివరలో వ్రాసాను. పనిని ఆత్మా గౌరవం నిలిపే
విధంగా ఉండాలి. అలా ఉన్నదే సరిగా చేయగలు గుతారు.
ఆర్థిక అభావం, అంటే డబ్బు లేకపోవడం వల్ల మనిషి ఆకలి కి రాక్షసుడు అవుతాడు. సంపాదన కొరకు తప్పు దారులు తొక్కుతారు. సమాజ శాంతికి మనిషికి డబ్బు యొక్క అభావం ఉండకూడదు. అంటే రాజు గారు అందరికి డబ్బు పంచాలని కాదు. మనిషి కష్టపది సంపాదించు కోవడానికి అవకాశం ఉండాలి. అలా మనిషి ఆహారం, నిద్ర, భయం, మైధునం లాంటి కోరికలే కాక, మనసు, బుద్ధి కోరికలు తీర్చుకోగలుగుతారు.
అయితే డబ్బు యొక్క ప్రభావం కూడా ఉండకూడదు. ధనాశ ఆధిక మైనపుడు అదే తన కోరిక అయిపోయి సహజంగా ఉండే కోరికలు పోయి దొంగతనాలకి, లంచాలకి, జూదాలకి బానిస అయిపోతాడు. టాల్ స్టాయి కథ లాగా ఎక్కువ భూమి కోసం పరుగెత్తి చచ్చిపోతాడు. 6 అడుగులు సరిపోతుంది.
ప్రారంభం లో అవసరాలు, తరువాత భోగాసక్తి కూడా పెంచుకుంటాడు. అలాంటి వాడు దనాశకు బానిస అయి,సమాజం పట్ల, దేశం పట్ల తన కర్తవ్యాన్ని మరిచిపోతాడు.
కాబట్టి ధన ప్రభావమూ మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. బికారి కావద్దు, ధన పిశాచికి బానిస కాకూడదు. అప్పుడే వ్యక్తి, సమాజమూ సంతులనం ఉంటుంది. కాబట్టి డబ్బు మానవుని అవసరాలు తీర్చాలి కాని, డబ్బే అవసరం కాకూడదు.
ఏమయినా డబ్బు సంపాదన, వినియోగం లో సంతులనం ఉండాలి. కాబట్టే డబ్బు కూడా మనిషి పురుషార్థాలలో ఒకటి.
పురుష అనే మాటకి మనిషి అని అర్థం చేసుకోవాలి. లింగ భేదం దీనికి లేదు.
మీ అభిప్రాయాలు కామెంట్స్ లో వ్రాయండి. ఇవన్నీ బేసిక్ సబ్జక్ట్స్. సరిగా అర్థం కావాలి.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments