వాల్మీకికి కనపడ్డ ఒకసంఘటన లో ఆయనకు తెలియకుండానే అద్భుతమైన రూపం లో ఒక శ్లోకం వచ్చేసింది. వేటూరి వారిమాటల్లో జంటబాసిన పక్షి కంట కురిసిన గం...
వాల్మీకికి కనపడ్డ ఒకసంఘటన లో ఆయనకు తెలియకుండానే అద్భుతమైన రూపం లో ఒక శ్లోకం వచ్చేసింది. వేటూరి వారిమాటల్లో
జంటబాసిన పక్షి కంట కురిసిన గంగ, తన కన్టి లో పొంగ , మనసు కరగంగా, ఆ శోకం లో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి
బ్రతుకున వేకువ కలిగే.....
వాల్మీకి కి ఒక ప్రత్యేక శక్తి వచ్చింది. ఈ శక్తి ని తరాలకు ఉపయోగపడే విధంగా వాడాలంటే తను ఏ కథ వ్రాయాలా అని కనిపించిన ప్రతి వాడినీ అడిిగి సకల లోకాల వార్తలందిస్తూ హరినామ స్మరణం చేసే నారదుడిని అడిగితే రామాయణం వ్రాయమని ఆ కథ చెప్పాడట. దాన్ని హృదయం కి హత్తుకునే విధంగా లోక నీతికర కావ్యం కొరకు తన శక్తిని వినియోగించాడు. అని చెప్తూ...
అంతే కాని ఆ శక్తి తో ఏదో కుక్కపిల్లో, సబ్బు బిళ్ళ నో అగ్గిపిల్లనో వెతుక్కొని శ్రీశ్రీ లాగా వ్రాసేయ్యలేదు అని పూర్తి చేశారు.
No comments