వారు అప్పుడు క్షేత్ర ప్రచారకులు గా ఉండేవారు. ఆ రోజు సాయంత్రం శ్రీ జవ్వాజి రామాంజనేయులు గారింటికి భోజనానికి, వారు , మాననీయ భాగయ్య గారు,...
వారు అప్పుడు క్షేత్ర ప్రచారకులు గా ఉండేవారు. ఆ రోజు సాయంత్రం శ్రీ జవ్వాజి రామాంజనేయులు గారింటికి భోజనానికి, వారు , మాననీయ భాగయ్య గారు, సుబ్రహ్మణ్యంగారు, నేనువెళ్ళాము
శ్రీ జవ్వాజి వారిని పరిచయం చేసి వీరు కాలేజీలో జువాలజీ లెక్చరర్ అన్నాను. ఇంతలో సోమేశ్వరి అక్కయ్య గారు లోపలినుంది వచ్చారు. వీరు అదే కాలేజీలో బాటనీ లెక్చరర్ అన్నాను. Oh both combined biology అన్నారు.
అందరం ఆకుల ముందు కూర్చున్నాము. ఆకుని పరిశీలించి, వారు Thank God there is no zoology in kitchen అన్నారు. అందరం ఒకటే నవ్వులు. అక్కయ్య గారు yes only botany అన్నారు. ఇదీ భగినీ హస్త భోజనమే గా?
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments