ఆయన 'పండిట్' ఎలా అయ్యాడు; ఈయన ఎలా కాకుండా పోయాడు! దలిత సముదాయానికి చెందిన భీమ్ రావు రామ్ జీ అంబేడ్కర్ పి.హెచ్.డి అధ్యయనం కొరకు ...
ఆయన 'పండిట్' ఎలా అయ్యాడు; ఈయన ఎలా కాకుండా పోయాడు!
దలిత సముదాయానికి చెందిన భీమ్ రావు రామ్ జీ అంబేడ్కర్ పి.హెచ్.డి అధ్యయనం కొరకు 1916 లో కొలంబియా విశ్వవిద్యాలయం లో చేరాడు. అర్థశాస్త్రంలో పి.హెచ్.డి పొందాడు. ఆ తర్వాత న్యాయశాస్త్రం చదవడానికి లండన్ వెళ్ళాడు. ఫస్ట్ క్లాస్ లో పాసై భారత్ కు తిరిగి వచ్చాడు. న్యాయశాస్త్రంలో పండితుడైన ఆయన రాజ్యాంగ రచనలో పాలుపంచుకుని భారత రాజ్యాంగ లిఖిత ప్రతిని సిద్ధం చేశాడు.
ఇదిలా ఉంటే జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నత చదువు కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో చేరాడు.కానీ చివరి పరీక్షలో ఫెయిలయ్యాడు.
విచిత్రమేమిటంటే డిగ్రీ పరీక్షలో ఫెయిల్ అయిన నెహ్రూను ' పండిట్' అని పిలిచే ఖాన్ గ్రెస్ వాళ్ళు , మంచి ర్యాంక్ తో డబుల్ డిగ్రీ పొందిన అంబేడ్కర్ ను మాత్రం భీమరావ్ అని మాత్రమే పిలిచేవారు

No comments