మొత్తానికి భారత ప్రధాని, తాను అనుకున్నది సాధించాడు. ఏ దేశమైతే ఇనాళ్ళు, మనల్ని జొకర్లను చేసి ఆడుకుందొ, ఏ దేశమైతే మనల్ని పిరికిపందలుగా...
మొత్తానికి భారత ప్రధాని, తాను అనుకున్నది సాధించాడు. ఏ దేశమైతే ఇనాళ్ళు, మనల్ని జొకర్లను చేసి ఆడుకుందొ, ఏ దేశమైతే మనల్ని పిరికిపందలుగా భావించిందొ .... ఇప్పుడు ఆదేశమే భారత్ తొ ఆర్ధిక, ద్వైపాక్షిక, స్నేహ సంబందాల కొసం అర్రులు చాచేలా చేశాడు.
మోది గారి చైనా లొ అడుగుపెట్టగానే ... చైనా, ఒక అమెరికా అధ్యక్షుడిని ఏవిధంగా స్వాగతిస్తుందొ, అదే విధంగా భారత ప్రధానిని అత్యంత గౌరవంగా స్వాగతించింది. #మోది_క్సింపింగ్ ల చర్చలలొ మొదటిసారి పాకిస్థాన్ ను కాదని........ చైనా, భారత్ లొ కలిసి ఆఫ్ఘనిస్థాన్ లొ అబివృధి, ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఓప్పందం చేసుకుంది ..... మొదటి నుండి ఈ విషయంలొ పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, చైనా అవమానకరంగా పాకిస్థాన్ ను తప్పించింది. అంతేకాకుండా ఇరు దేశాలు తీవ్రవాదాన్ని ఉమ్మడి శత్రువుగా భావించడం మరొక విశేషం.
ఇకపొతే సరిహద్దు విషయంలొ ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. ధొక్లాం లాంటి సమస్యలు భవిష్యత్తులొ జరగకుండా ..... ఒక దేశపు మిలటరీ ని మరొక దేశం గౌరవించేలా, చైనా_ఇండియా సరిహద్దు పొడవునా ఏటువంటి ఘర్షణలు తల్లెతకుండా, ప్రశాంత వాతావారణాన్ని పెంపొందించేందుకు ... ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని , ఇరుదేశాలకు చెందిన మిలటరీల మద్య స్నేహ సంబందాలను పెంపొందించాలని మోది_క్సింపింగ్ నిర్నయించుకున్నారు .... దీనితొ పాటుగా ఇరుదేశాల మద్య ఏటువంటి పొరపొచ్చాలు రాకుండా, మరే ఇతర దేశాల మూలంగా రెండు దేశాల మద్య మనస్పర్దలు తలెత్తకుండా ... ప్రత్యేకమైన ద్వైపాక్షిక ఏర్పాట్లు చేసుకొవాలని ఇరుదేశాలు అంగీకరించాయి.
దీనితొ భారత్ కు దశాబ్ధాల కాలంగా చైనా తొ ఉన్న శత్రువైరం, మోది గారి ఈ పర్యటనతొ #కొంత_వరకు తగ్గినట్లయింది .... బహుశా చాలా మందికి తెలియకపొవచ్చేమొ గాని, ఇది రెండు దేశాలు సాధించిన (ముఖ్యంగా భారత్ సాధించిన) పెద్ద విజయంగా చెప్పవచ్చు. మోది గారు ఈ చైనా పర్యటన విజయవంతంవడం అటు పాకిస్థాన్ కు, ఇటు దేశంలొ ఉన్న కొన్ని మేకవన్నే పులులకు ఏమాత్రం జీర్ణంకాని విషయం. అందులొ సందేహమే లేదు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments