ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1997లో ప్రభుత్వ న్యాయవాది గా వున్న చలమేశ్వర్ అదే హైకోర్టులో అదనపు న్యాయనిర్ణేతగా నియమించబడ్డారు. అప్పటి ఆంధ్రప్రదే...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1997లో ప్రభుత్వ న్యాయవాది గా వున్న చలమేశ్వర్ అదే హైకోర్టులో అదనపు న్యాయనిర్ణేతగా నియమించబడ్డారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పూర్తి స్థాయి రాజకీయ, సామాజిక వర్గ లాబీయింగ్ చేసి ఈ నియామకాన్ని పూర్తి చేశారు.ఇతనికి మున్సిఫ్ లేదా సివిల్ న్యాయస్థానాల్లో ఉన్న సీనియర్ న్యాయమూర్తి హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నేరుగా నియమించబడటంతో, తగిన న్యాయ అనుభవం లేదు కనుక ఆ అభ్యర్ధన తోసిపుచ్చారు అందుకు ఈ లాబీయింగ్ చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన నియామకాన్ని కొంత ఆలస్యం చేసేందుకు అప్పటి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అభిమానిస్థున్నాను అని బాగా బ్రతిమలాడాడు . అప్పటి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చెలమేస్వర్,కృష్ణ జిల్లాలోని కొందరు రాజకీయ నాయకుల సహాయంతో సోనియా గాంధీని కలిసి సుప్రీంకోర్టులోకి ప్రవేశించారు. ఆ సుప్రీం కోర్ట్ నియామకం ఆలస్యం చేయించడం ఇప్పుడు అతనికి CJI పదవీ విరమణ వరకు వున్న రోజులలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ పోషించిన రాజకీయ డ్రామాలో మిశ్రా ముఖ్య న్యాయాధిపతి కాకుండా వ్యతిరేకించారు. ఈ మధ్య రాహుల్ గాంధీ కూడా బాగా రాజకీయం చేశాడు. చెన్నైలోని లయోలా కాలేజీకి వెల్తే చలమేశ్వర్ యొక్క వామపక్ష మూలాలను మనం గుర్తించవచ్చు, అక్కడ అతను భౌతికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతని సహచరులైన సీతారాం ఏచూరి, D రాజా లు అతను సుప్రీంకోర్టులో ప్రవేశించడానికి 10 జనపథ్తో లాబీయింగ్ చేయడం చాలా కీలకం వాల్లు అతనికి చాలా దగ్గరగా వుండేవారు.
CJI కి బదులుగా చెలకేశ్వర్ కు ఎవరెవరైతే రాజకీయ నాయకులు సహాయం చేసారో వాల్లందరికీ అనుకూలంగా తీర్పుల కోసం CJI కి కేసులన్నీ కెటాయించుకుంటున్నారు. ఇతని పదవీ విరమణకి కేవలం 3 నెలలు మాత్రమే సమయం వుండటం వలన అతనిపై ఎక్కువ వత్తిడి తెస్థున్నారు. ఇదీ మన నాయకులు ఏర్పాటు చేసుకున్న న్యాయవ్యవస్థ.
No comments