Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మోడీ చేసిన మంచి పనులు - megamindsindia

నరేంద్రమోడీ దేశానికి, ధర్మానికి ఈ నాలుగు సంవత్సరాలలొ ఏమి చేసాడు..? 1) జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి అధికారికంగ...

నరేంద్రమోడీ దేశానికి, ధర్మానికి ఈ నాలుగు సంవత్సరాలలొ ఏమి చేసాడు..?
Image result for modi

1) జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడానికి
,భారతీయ సంప్రదాయాల విశిష్టతను ప్రపంచదేశాలు గుర్తించడానికి కారణం ఎవరు..?
2)అమాయక హిందూ యువకుల్ని మతబోధల ద్వారా ముస్లింలుగా, ఆపై తీవ్రవాదులుగా మారుస్తున్న జకీర్ నాయక్ దేశం వదిలి పారిపోయాడు ఎందుకు..?Father అంత్యక్రియలకి కూడా హాజరు కానంతగా అతను ఎవర్ని చూసి భయపడుతున్నాడు..?
3)15 నిమిషాలు సమయమిస్తే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామన్న ఓ.వై.సి. ఉగ్రవాద సోదరులు కిమ్మనకుండా కాషాయ తలపాగాలు పెట్టుకుని, ఫోటోలు దిగుతున్నారెందుకు..?
4)దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యానాధ్ వంటి వాడిని ముఖ్యమంత్రిని చేయడం సాధారణ విషయమా..?అక్కడ హిందువులపై దాడులు చేసే ముస్లిం గ్యాంగ్ స్టర్ లు ఎన్ కౌంటర్లలో లేచిపోవడం, మిగిలినవాళ్ళు అండర్ గ్రౌండ్ లోకి పారిపోవడం ఎవరివల్ల..?
5)వేదాలలో అల్లాహ్, మొహమ్మద్ అని బహిరంగసభలు పెట్టే UIRC షఫీ, సిరాజ్ రెహ్మాన్ అవి ఆపేసి: పెర్సనాలిటీ డెవలప్ మెంట్, మోటివేషన్ క్లాస్ లు చెప్పుకుంటున్నారెందుకు..?
6)రాహుల్ గాంధీ నేను కూడా హిందువునే..శివ భక్తున్నే అని విభూతి బొట్లు పెట్టుకుని ఆలయాల చుట్టూ తిరుగుతున్నాడు ఎప్పటినుంచి..?
7)క్రిస్టియన్ మిసనరీస్ కి విదేశీ నిధుల ప్రవాహం ఆగిపోయి లబోదిబోమంటూ మళ్లీ నరేంద్రమోడీ ప్రభుత్వం రాకూడదని గుండెలు బాదుకుంటున్నారెందుకు..?
8) భారతప్రధాని అంటే మరబొమ్మ అనే స్థాయినుంచి భారతప్రధాని సమక్షంలో అమెరికా అధ్యక్షుడు కూడా అటెన్షన్ లో నిలబడే స్థాయికి మనదేశ గౌరవాన్ని పెంచిననధి ఎవరు..?
9)పాకిస్తాన్ సైన్యం మన భూభాగంలోకి చొరబడి మన సైనికుల తలలు తీసుకుపోయే స్థితి నుంచి..మన సైన్యం వాళ్ళ భూభాగం లోకి చొచ్చుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి, పాక్ అధికారులకు ఫోన్ చేసి, మీవాళ్ళ శవాలు పట్టుకుపోండి అని చెప్పే స్థితి తీసుకొచ్చినధి ఎవరు..?
10)డ్రాగన్ చైనా మనల్ని బెదిరించే స్థాయి నుంచి బ్రతిమిలాడుకునే స్థాయికి తీసుకొచ్చినధి ఎవరు..?
11) కాంగ్రెస్ హయాంలో నిత్యకల్యాణం,పచ్చ తోరణంలా రోజుకో స్కామ్ తో కళకళలాడిన కేంద్రప్రభుత్వాన్ని నాలుగు సంవత్సరాలుగా అవినీతిరహిత,సుస్థిరమైన పాలనతో నడిపిస్తున్న
12)టెర్రరిస్టుల బాంబ్ దాడులు,కాశ్మీర్ లో అల్లర్లు ఆగిపోయినధి ఎవరివల్ల..?
13)కర్ణాటక లో లింగాయత్ లను హిందువుల నుంచి విడదీసి, నేను ఆవుమాంసం తింటానని బహిరంగంగా ప్రకటించిన సిద్ధరామయ్య, 150 స్థానాలలో డిపాజిట్ లు రాకపొడానికి కారణం ఎవరు????
14)ఈ రొజున రాజకీయాల గురించి మాట్లాడే భావప్రకటనా స్వేచ్ఛగాని, మ న ఆలోచనలని, అభిప్రాయాల్ని వెల్లడించే సొంత అస్తిత్వం (అనగా మొదీ గారికి అనుకూలంగా గాని లెదా వ్యతిరేకంగా గాని) రావడానికి కారణం ఎవరు????
15) మన్మోహన్ గారు మాట్లాడుతున్నారు కారణం ఎవరు????
16)రాహుల్ గాంధి గారు గుళ్ళకి వెళ్తున్నారు కారణం ఎవరు????
17)కాశ్మీర్ లో రాళ్ల దాడులు ఆగిపోయాయి కారణం ఎవరు????
18)పాకిస్తాన్ లో మెరుపు దాడులు జరిగాయి కారణం ఎవరు????
19)మోదీ దెబ్బకు చైనా డోక్లాం నుండి పారిపోయింది కారణం ఎవరు????
20)రామ మందిరానికి అడ్డంకులు తొలుగుతున్నాయి కారణం ఎవరు????
21)రామసేతు నిజమని తేలింది కారణం ఎవరు????
22) దేశంలో ఒక్క తీవ్రవాద దాడి కూడ జరగడం లేదు కారణం ఎవరు????
23)హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం.... విదేశాల నుండి అడ్డగోలుగా వచ్చే మిషనరిస్ సొమ్ము ఆగిపొయింధి కారణం ఎవరు????
24) .భారత దేశ సంపదను హవాలా మార్గం ద్వారా విదేశాలకు మళ్లించే సుమారు 3లక్షల దొంగ కంపెనీల తాళాలను పగులగొట్టి బయటకు లాగింది ఎవరు????
25) ముస్లిం సోదరీమణులకు తలాక్ వంటి దారుణాలు నుండి విముక్తి కలిగించింది ఎవరు. ?? ??
26) ఎవరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా.... అతి క్రూరులైన రొహ్యాంగులను భారతదేశం లోకి రాకుండా అడ్డుకు కున్నది ఎవరు????
27) ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడమే కాకుండా... పోతూపోతూ కాంగ్రేస్ ప్రభుత్వం ఇరాన్ లో చేసిన 7 బిలియన్ డాలర్ల చమురు అప్పును తీర్చినది ఎవరు????
28) పాకిస్తాన్ కు భారత్ సత్తా అర్దం అయ్యే విధంగా అన్ని దేశాలతో మిత్రత్వాన్ని పెంచుకుని పాకిస్తాన్ ను ఏకాకి ని చేయగలిగినది ఎవరు???.
29) సౌదీఅరేబియా మనకు ఇంతవరకూ క్రూడ్ ఆయిల్ దిగుమతులపై " On time delivery premium charges" వేస్తూ వచ్చింది. సమయానికి వస్తువు అందించినందుకు అధిక రుసుము వసూలు చేస్తూ వచ్చేది. మన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లు ఈ రుసుము రద్దు చేయిన్చగలిగారు, తద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల ఆదాయం మిగిలింది. కారణం ఎవరు????
30) భూటాన్ లో మన దేశం 4 హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్కేంద్రాలు మరియూ ఆనకట్టలు నిర్మించదానికి కాంట్రాక్ట్ పొందింది.భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ( ప్రాకృతిక వనరుల ద్వారా వచ్చే ఎనర్జీ) లో సింహ భాగం మనకు అందుబాటులో ఉంటుంది. కారణం ఎవరు????
31) నేపాల్ లో భారత్ అతి పెద్ద ఆనకట్ట నిర్మించబోతోంది. చైనా ఈ కాంట్రాక్ట్ పొందటానికి విశ్వప్రయత్నం చేసింది. కాని మన దేశం ఇది సాధించుకుంది. భవిష్యత్తులో 83% గ్రీన్ ఎనర్జీ దీనివల్ల మనం ఉచితంగా పొందే వీలు ఉంది. కారణం ఎవరు????
32) జపాన్ తో సంబంధాలు ఎంతో మెరుగు పడ్డాయి. ఆ దేశం DMIC [ Delhi Mumbai Investment Corridor] లో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి కి సిద్ధమయింది. కారణం ఎవరు????
33) వియత్నాం తో వ్యూహాత్మకంగా భారత్ సంబంధాలు మెరుగు పరచుకుంది. దక్షిణచైనా సముద్రంలో చమురు అన్వేషణకు ఆ దేశం మనకు కాంట్రాక్ట్ ఇచ్చింది. UPA ప్రభుత్వం ఇన్నాళ్ళు చైనా కు తొత్తుగా వ్యవహరిస్తూ ఈదిశగా అసలు ఏ అడుగూ వేయలేదు. మోడిి చైనా తొత్తు కాదు కాబట్టి మరియు అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేకంగా సమర్థన కూడాగట్టడంలో విజయం సాధించి దేశక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళటం వల్ల ఇది సాధ్య పడింది. కారణం ఎవరు????
34) ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతులను భారత్ పెంచుకుంది, పైగా దిగుమతులకు రుసుము మనం రూపాయిలలో చెల్లించడానికి ఇరాన్ అంగీకరించింది. దీనివల్ల మనకు ఏంతో విదేశీకరెన్సీ ఆదా అవుతుంది. పైగా మన కరెన్సీ విలువల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా చెల్లింపులకు ఇరాన్ ఒప్పుకుంది. " చాబహార్" పోర్టు నిర్మాణంలో కూడా మన దేశం ఇరాన్ నుండి కాంట్రాక్ట్ పొందింది. దీనివల్ల ఈ పోర్ట్ నకు రాకపోకలలో మన నౌకలు ప్రత్యేక వీలు కలిగి ఉంటాయి. దీనివల్ల పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది. కారణం ఎవరు????
35) ఆస్ట్రేలియా ను మనకు యురేనియం అమ్మడానికి భారత్ ఒప్పించగలిగింది. ఈ విషయంలో తన రాజనీతిజ్ఞత తో టోనీ అబ్బోట్ ను ఒప్పించగలిగారు. కారణం ఎవరు????
36) . శ్రీలంక లో రాజపక్సే ఎన్నికలలో ఓడిపోయారు. చైనా ప్రభావం శ్రీలంక పై దీనితో తుడిచిపెట్టుకుప
ోయింది. శ్రీలంక విదేశీనీతి లో చైనా ప్రాబల్యం పోయి భారత్ వైపు మొగ్గు ప్రారంభం అయింది. ఇందులో RAW పాత్ర ఎంతో ఉన్నదని అమెరికా గూధచారి సంస్థ అయిన CIA బయటపెట్టింది. కారణం ఎవరు????
37) . చైనా తో వాణిజ్యలోటు బాగా పెరిగిపోయింది. మోడీ ప్రభావంతో చైనా మన దేశం లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఒప్పుకుంది. అంటే 1,40,000 వేల కోట్లు అన్నమాట. దీనివల్ల చైనా వస్తు నిల్వలు తగ్గుముఖం పట్టి వాణిజ్యలోటు తగ్గుముఖం పడుతుంది. కారణం ఎవరు????
38) ఇక దేశరక్షణలో జాతీయ భద్రతా సలహాదారు అయిన " అజిత్ దోవాల్" ఒక తురుపు ముక్క అనే చెప్పాలి. పెంటగాన్ కానివ్వండి, ఇస్రాయిల్ కానివ్వండి, జపాన్ కానివ్వండి - భారత్ తో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాయో చూడండి. 2008 నవంబర్ తరహా దాడులు ఇంకొకసారి పునరావృతం కాకుండా పాకిస్తాన్ పడవలను మన ప్రభుత్వం సముద్రంలోనే ఎలా పేల్చివేసి భారతీయులను కాపాడిందో గుర్తు తెచ్చుకోండి. " ఇంకొక సారి పాకిస్తాన్ అటువంటి దాడికి తెగబడిందా- ఇక అది బెలూచిస్తాన్ ను వదలుకోవాలసిందే" అని ధైర్యంగా గర్జించిన ప్రధానిని మీరు ఇంతకుముందు చూసారా? చెప్పండి. కారణం ఎవరు????
39) మన ఈశాన్య రాష్ట్రాలలో సరిహద్దు రోడ్ల నిర్మాణానికి అనుమతించింది ఈ ప్రభుత్వమే. ఇంతవరకు ఈ ఫైలు UPA హయాంలో పక్కన పెట్టబడింది. Asian Development Bank కూడా చైనా ఆక్షేపణలను దృష్టిలో ఉంచుకుని మనకు నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల మన రక్షణ విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణి వహించిందో తెలుస్తోంది. ఇప్పుడు చూడండి మన సైన్యం ఎంత రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోందో! కారణం ఎవరు????
40) . భారత్, యుద్ధవాతావరణం లో ఉన్న "యెమెన్" దేశం నుంచి 4500 పైగా భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చింది. ఆ సమయంలో సౌదీ అరేబియా దేశం యెమెన్ పై దాడులు చేస్తోంది. కొన్ని గంటలు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా ను ఒప్పించి మన దేశం విమాన సర్వీసులను నడిపింది. అవన్నీ మన మంత్రులు సుష్మా స్వరాజ్, జనరల్ వీ.కే. సింగ్ మరియూ మన భద్రతా అధికారి అజిత్ దోవాల్ లు దగ్గర ఉండి మరీ పర్యవేక్షించారు. అదికాక 41 దేశాలనుంచి ఇబ్బందులలో ఉన్న వివిధ భారతీయులను వివిధ సమయాలలో క్షేమంగా ఇంటికి చేర్చింది. భారత్ నిబద్ధత పట్ల ప్రపంచ దేశాలు ఎన్నో భారత్ ను కీర్తించాయి. కారణం ఎవరు????
41) భారత వైమానిక దళం రోజు రోజుకూ బలహీనపడుతూ వస్తూ ఉంటే, మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 36 విమానాలకు పచ్చజెండా ఊపింది. మధ్యవర్తులు లేరు. కమిషన్లు లేవు. కారణం ఎవరు????
42) 42 ఏళ్లుగా ఏ ప్రధానీ కూడా కెనడా వెళ్ళలేదు, కానీ మోడీ అక్కడకు వెళ్ళింది సరదా కోసం కాదు, కెనడా ని ఒప్పించి రాబోయే 5 సంవత్సరాలకు మన అణువిద్యుత్ కేంద్రాలకు యురేనియం ను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది మన ప్రభుత్వం. అంతే కాదు, కెనడా ప్రభుత్వం భారతీయులకు Visa on arrival కు అంగీకరించింది. కారణం ఎవరు????
43) ఇంతవరకూ మనం అణు రియాక్టర్ లకై అమెరికా, రష్యా లను అడుక్కుంటూ వస్తున్నాము. వారు మనపై ఉన్న అనుమానాలతో ఎంతవరకూ అవసరమో అంతవరకే ముష్టి వేస్తూ మనం అడిగినవన్నీ కాక వారు ఇవ్వదలచుకున్నవే ఇస్తూ వచ్చేవారు. అటువంటిది మోడీ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఒప్పించి Make in India లో భాగంగా ఫ్రాన్స్ మనతో కలసి అణుశక్తి నిర్మాణాలలో భాగం పంచుకునేలా చేయగలిగారు. కారణం ఎవరు????
44) అమెరికా అధ్యక్షుడు ఒబామా రిపబ్లిక్ డే ఉత్సవాలకు భారత్ వచ్చినపుడు ఆయనను ఒప్పించి Nuclear Fuel Tracking అనే నియమాన్ని అమెరికా పక్కన పట్టేలా చేసారు మన ప్రధాని. దీనివల్ల 16 కొత్త అణు రియాక్టర్ లకు మార్గం సుగమం అయింది.దీనితో మన దేశం లో ఇక విద్యుత్ కొరత అనేది లేకుండా చేయడంలో మన కృషికి మార్గం సులువైంది. కారణం ఎవరు????
45)భారత్ ను తిట్టిన నేపాల్ ప్రధానితొనే, భారత్ కు జై కొట్టడానికి కారణం ఎవరు???
46)మా దేశనాశనానికి, విచ్చినానికి భారత్ కుట్రలు పన్నుతుంది. చైనా కు దగ్గరవడంతొ మా దేశంలొ అల్లర్లు సృష్టించి, నన్ను దింపడానికి భారత ప్రధాని ప్రయత్నిస్తున్నారు. కు మద్దత్తు తెలియజేసినందు వల్లనే నా ప్రభుత్వాన్ని పడగొట్తడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు అని 2016 లొ భారత్ ను,తిట్టి రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని ఓలి .... ఇప్పుడు మరలా ప్రధాని అయిన తరువాత మూడు రొజుల బారత పర్యటనకు వచ్చి మరీ భారత్ ను పొగడ్తలతొ ముంచేతారు, భారత్ ను ఆకాశానికేత్తాడు. కారణం ఎవరు???
47)అంతేకాదు 58 మంది డెలిగేట్స్ ను తీసుకువచ్చి, భారత తొ పెద్ద ఏత్తున ధ్వైపాక్షిక సంబందాలు కుదుర్చుకొవడమే కాకుండా ... భారత్ నుండి నేపాల్ కు రైల్వే లైన్ నిర్మాణానికి (Kathmandu to Raxaul) ఓప్పందం చేసుకొవడం విశేషం. ఇది చైనా కు, అసలు మింగుడు పడని అంసం. ఏందుకంటే ఇంతకుముందు ఓలి ని తన చెప్పు చేతలలొకి తీసుకుని చైనా, భారత్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేసింది. కాగా ఇప్పుడు అదే ఆటను మోది, చైనా పైన ప్రయొగిస్తున్నారు. కారణం ఎవరు???
48) ఇంకమ్ టాక్స్ పరిధిలోకి ఇప్పటిదాకా ఎగ్గొట్టిన 24 లక్షల మంది వచ్చారు నోట్ల రద్దుతో... . కారణం ఎవరు???
49) ప్రతి గ్రామా పంచాయతి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం వే.. కారణం ఎవరు???
50) ఉపాది హామీ పథకం "సంబందించిన ప్రతీ రూపాయి కేంద్రం నిధులే... కారణం ఎవరు???
51) జాతీయ సహకార అభివృద్ధి తరుపున యాదవులకు గొర్రెల పంపిణి...మొత్తం కేంద్రం నిధులే...అక్షరాల 4000 కోట్లు.. కేంద్రనివే... ... కారణం ఎవరు???
52) ఇప్పుడు TRS నాయకులూ అందుకుంటున్న..సబ్సిడీ ట్రాక్టర్ లు 100% కేంద్రం నిధులే.. కారణం ఎవరు???
53) నేడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణం లో 24 గంటలు కరెంటు వుంటుంది ఆంటే దానికి కరణం కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కేంద్రం వే.... కారణం ఎవరు???
54) ముద్ర యోజన పథకం కింద బ్యాంకు ద్వారా లాభ పడ్డా చిన్న చిన్న చిరు వ్యాపారుల నిధులు కేంద్రాని వే..... కారణం ఎవరు???
55) అన్నీ కార్పోరేషన్ నిధులు కేంద్రనీవే.... కారణం ఎవరు???
56) ప్రధాన మంత్రి వికాస్ యోజన కింద ప్రతి మండలం లో"మోడల్ స్కూల్స్" నిధులు 100% కేంద్రం వే..... కారణం ఎవరు???
57) స్వచ్ఛ భారత్ కింద ప్రతి మరుగు ధోడ్లు.. కేంద్రం నిధులే..... కారణం ఎవరు???
58) ఉజ్వల యోజన కింద...పేద మహిళాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు...100% కేంద్రము నిధులే.... కారణం ఎవరు???
59) బాలింతకు ఇచ్చే 12.000 రూపాయలతో 6000 రూపాయలు కేంద్రనీ వే.... కారణం ఎవరు???
60) పన్నులు సరిగ్గా కట్టిస్తా , అవినీతిని పెకిలిస్తా, పెద్ద నోట్లు రద్దు చేస్తా , నల్లధనం బయటికి రప్పిస్తా, GST అమలు చేస్తా , కఠినమైన సంస్కరణలు తీసుకొస్తా అని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు???
61) మా కులపోళ్లు, మా కొడుకులు , కూతుళ్లు , మనవళ్లు , బామ్మర్దులు ,అల్లుళ్లు మీకు నాయకులు తరతరాలుగా మీరు అంతా మాకు ఓట్లేసి మా దొడ్డి లో పాలేర్లు గా హాయిగా బ్రతకండి అని కాకుండా మీరు అంధరూ నాకు సమానం అని చెప్పే నాయకుడు ఎవరు????
62)రూపాయ అప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిన ధీరుడు ఎవరు???
63) దేశం ప్రధమం , పార్టీ మధ్యం , స్వార్ధం అధమం అనే సూత్రాన్ని మనసా వాచా కర్మేణ అని ఆచరించి చూపించిన నాయకుడు ఎవరు????
మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ, మోడీ.
మోడీజీ నాయకత్వ లో మార్పు వచ్చిందా లేదా? చెప్పండి.
1.2014 లో కందిపప్పు 180 రూపాయలుఇపుడు 80 రూపాయలు
2.2014 లో మినపప్పు 160 రూపాయలు ఇపుడు 70 రూపాయలు
3.2014 లో నూనె 120 రూపాయలు ఇపుడు90 రూపాయలు
4.2014 లో బియ్యం 25 కేజీలు 1300 రూపాయలు ఇపుడు 1000 రూపాయలు
5.ఇళ్ల స్థలాలు,ప్లాట్లు రేట్లు తగ్గాయి.
6.సిలిండర్ రేటు 2014 లో 1200 రూపాయలు ఇపుడు 750 రూపాయలు. బుక్ చేసిన 5 రోజుల్లో సిలిండర్ వస్తున్నది.
7.పేద ప్ర జలకు కేంద్రప్రభుత్వము 2లక్షల ఇల్లు ఉచితముగా మంజూరు చేసింది.
8.మరుగుదొడ్లు ఉచితముగా కట్టిఇస్తుంది. ముద్రలోనులు మంజూరు చేస్తుంది.
9.రేషన్ బియ్యాన్ని కేంద్రం ఇస్తుంది.రూ.29.
60 kg
10.పెన్షన్ 750 రూపాయలు కేంద్రము ఇస్తుంది.
11.వికలాంగులుక ల కు 1300 రూపాయలు కేంద్రముఇస్తుంది.
12.గ్రామములో ప్రతి పనికి కేంద్ర నిధులు.MGNRGES
13.26 రాష్ట్రాల లో 24 గంటాల విద్యుత్ ను కేంద్రం ఇస్తుంది.18000 గ్రామాల్లో అసలు విద్యత్
లేకుంటే వాటిని పూర్తి కావస్తుంది
14.రైతులుకు ట్రాక్టర్లు కు సబ్సిడీ కేంద్రము ఇస్తుంది. యూరియా లో వ్యాపా ను కలపడం కల్తీని అరికాట్టటం జరిగింది.
15. రూపే కార్డ్ ద్వారా 1.62 లక్షల కోట్ల ను ఆదచేయడం జరుగుతుంది. మీరు కుడా visa, Master, ను తక్షణం ను తిరిగి ఇచ్చి, Rupay కార్డును తీసుకోండి. 1 రూపాయి నుండి 2 రూపాయల వరకు దేశానికి ఆధావుతుంది.
16.అసంఘీ త కార్మికులకు బీమా కేంద్రం ఇస్తుంది.
17.సామాన్యప్రజలు బతకడానికిఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది.వీటిలో సుకన్య యోజన పథకం ,అటల్ పెన్షన్ యోజన,ముద్ర యోజన ......ఇవి అన్నీకేంద్రానివే.
18.నోట్ల రద్దువలన దొంగనోట్ల పనికిరాకుండా పోయాయి.డిజిటల్ లావాదేవీలు పెరిగాయి.కాశ్మీర్ అల్లర్లు తగ్గాయి.
19.2014లో ఒక GB డేటా 350/-,2017లో కేవలం 5/-,కాల్స్ పూర్తిగా ఉచితం
#మోడీ_యుగం
20.2014 ముందు కనీస విమాన టికెట్ 5000/-,ఆ తరువాత 1900/-ఇంకా తక్కువ
21) అంగన్వాడీ వర్కర్లకు వచ్చే నిధులు( పిల్లలకు పౌష్టికాహారం,గుడ్లు మధ్యాహ్నభోజనం) కేంద్రం నిధులు నుంచే అని ఎంతమందికి తెలుసు?
22.) గుండె జబ్బులతో బాధపడే సామాన్యులకు మేలు చేకూరేలా స్టంట్ ధరలను తగ్గించిన మోదీ ప్రభుత్వం.
రు.1,21,000 గా ఉన్న సగటు గరిష్ట స్టంట్ ధర, ప్రస్తుతం రు.27,890 గా ఉంది
23. ఆధార్ ద్వారా నిజమైన లభ్దిదారులకు లాభం. 57వెయిల రూపాయల ఆదాయింది.
24. ఇప్పటి వరకు ఒక అవినీతి వాసన తగలలేదు.
25. చైనా ను ధైర్యంగా ఎదుకుంటున్నారు.
26. ప్రపంచంలో పాకిస్తాను ఏకాని చేయడం జరిగింది.
27. 10 ASEN దేశాలతో లతో మంచి మైత్రి నెలకోపారు.
యూపీఏ సర్కారు ముగింపు దశలో జీడీపీ 4.4% అని మర్చిపోయారు మీరు ఇప్పుడు 7+,దేశ భద్రతను కట్టు దిట్టం చేశాడు, ఒకే సారి పాక్ చైనా యుద్ధానికి వస్తే నిలువరించెందుకు అస్త్ర,శస్త్రాలను దేశానికి సమకూర్చాడు,ఈరోజు ఇండియాకు ప్రపంచ దేశాలు సెల్యూట్ చేస్తున్నాయంటే సంపన్న దేశమనే కాదు ఆయుధసంపతి ఉన్న దేశమని కుడా , ముందు దేశ భద్రత కట్టుదిట్టంగా ఉంటేనే మనం స్వేచ్ఛగా జీవించగలం,లేదంటే మన దేశం శవాల దిబ్బలుగా మారుతొంది.
నరేంద్రమోడీకి ఇతర నాయకులలా xmas తాతయ్య వేషాలు వేయడం, ఇఫ్తార్ విందులకి వెళ్లి తలపై టోపీ లు పెట్టుకుని వెకిలివేషాలు వేసి, ప్రజల్ని ఏమార్చడం తెలీవు.అమెరికా వెళ్లినా దసరా నవరాత్రులలో ఉపవాస దీక్ష ఆచరించడం మాత్రమే తెలుసు.తరతరాలకి సరిపడా ఆస్తులు కూడబెట్టాలనే ఆశ, అవసరం కూడా ఆయనకి లేవు.ఎందుకంటే మనకి లాగా కుటుంబ బాంధవ్యాలు లేవు గనుక.తనతర్వాత అర్హత ఉన్నా లేకున్నా యువరాజ పట్టాభిషక్తుణ్ణి చేసి, మందిమీద రుద్దాడానికి కడుపున పుట్టిన వారసుడూ లేడు
నేను చెప్పినవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఎవరి పరిపాలనలో అయినా మంచి, చెడూ..... రెండూ జరుగుతాయి. టోటల్ గా దేశానికి మంచి జరిగిందా... లేదా? అని చూడాల్సి ఉంది.ఎవరు ఎంత గింజుకున్నా మా అభిమాన నాయకుడు నరేంద్రుడే అని చెప్తాం..అలా చెప్పడానికి గర్వపడతామ్......యాదిరెడ్డి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia 

No comments