M4 కార్బైన్లతొ నాలుగు లక్షల రౌండ్ల కాల్పులు జరిపితే, జరిగే విద్వంసం మామూలుగా ఉండదు. దాదాపుగా కూకట్ పల్లి అంత ప్రాంతం మొత్తాన్ని ద్వంసం చెయ...
M4 కార్బైన్లతొ నాలుగు లక్షల రౌండ్ల కాల్పులు జరిపితే, జరిగే విద్వంసం మామూలుగా ఉండదు. దాదాపుగా కూకట్ పల్లి అంత ప్రాంతం మొత్తాన్ని ద్వంసం చెయ్యచ్చు. అసలు కనీవినీ ఏరుగని భీభత్సం జరుగుంది. మొది గారిని హత్యచేయడం కొసం ఇంత భారీ ఏత్తున విద్వంసానికి ప్లాన్ చేశారంటే ఇదేమి ఆషామాషి విషయం కాదు. మావొయిస్టులకు అత్యంత బలమైన శక్తుల సపొర్టు ఉంటే కాని ఈ ఆపరేషన్ ప్రారంభించలేరు. M4 కార్బైను అనేది అత్యంత ఆధునికమైన అమెరికన్ తయారీ కార్బైన్లు. కానీ ఇప్పుడు దీని నమూనా లు కొన్ని దేశాలలొ తయారు చేస్తున్నారు.
మావొయిస్టులు మోది గారిని చంపడానికి M4 కార్బైన్లు, 4 లక్షల రౌండ్ల బుల్లెట్లు అవసరమవుతాయన్నారు. M4 కార్బైన్లను తయారుచేయగల సామర్ధ్యం ఖచ్చితంగా పాకిస్థాన్ వద్ద లేదు. చైనా దగ్గర మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ నమూనా కారైన్లను తయారు చేసి, వినియొగిస్తుంది కూడా. పైగా మావొయిస్టులకు, Third Party ద్వారా ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తుంది చైనా కమ్యునిస్టు పార్టీయే అన్నది బహిరంగ రహస్యం. ఇక పాకిస్థాన్, మోది గారిపై కన్నేసిన సంగతి 2016 లొనే News X చానల్ బయట పెట్టింది.
మావొయిస్టులకు, చైనా కు సపొర్టు చేసే పార్టీలు, కమ్యునిస్టు పార్టీలనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .... "బీమా కొరేగాన్" అల్లర్లలొ అరెస్టైన "రొనా విల్సన్", తమకు దగ్గరి పరిచయమున్న కాంగ్రెస్ అగ్రనాయకులు భీమా కొరేగాన్ ఈవెంట్ ను పెద్ద ఏత్తున, ఉద్రిక్తంగా నిర్వహించమని చెప్పారు అన్న విషయం తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన లేఖను కూడా పొలీసులు స్వాదీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సంవత్సరం క్రితం ధొక్లాం లొ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నప్పుడు, రాహుల్ గాంధీ రహస్యంగా చైనా రాయారిని కలిసిన సంగతి తెలిసిందే. రాయబారిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయం చైనా చెప్పేంత వరకు మనకు తెలియలేదు
M4 కార్బైన్లతొ, నాలుగు లక్షల రౌండ్ల కాల్పులు జరిపితే, జరిగే విద్వంసం మామూలుగా ఉండదు. దాదాపుగా కూకట్ పల్లి అంత ప్రాంతం మొత్తాన్ని దున్ని పడేయచ్చు. మొది గారిని హత్యచేయడం కొసం ఇంత భారీ ఏత్తున విద్వంసానికి ప్లాన్ చేశారంటే ఇదేమి ఆషామాషి విషయం కాదు. మావొయిస్టులకు అత్యంత బలమైన శక్తుల సపొర్టు ఉంటే కాని ఈ ఆపరేషన్ ప్రారంభించలేరు. M4 కార్బైను అనేది అత్యంత ఆధునికమైన అమెరికన్ తయారీ కార్బైన్లు. కానీ ఇప్పుడు దీని నమూనా లు కొన్ని దేశాలలొ తయారు చేస్తున్నారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments