మీడియా మీద ఇంకా ఎవరికైనా నమ్మకం ఉంటే ఇది చదవండి. 1. పిల్లలని ఆముకుంటున్న మదర్ తెరెసా మిషనరీస్ ఆఫ్ చారిటీ నన్స్. ఇదే రామకృష్ణ మిషన్ లో ...
మీడియా మీద ఇంకా ఎవరికైనా నమ్మకం ఉంటే ఇది చదవండి.
1. పిల్లలని ఆముకుంటున్న మదర్ తెరెసా మిషనరీస్ ఆఫ్ చారిటీ నన్స్.
ఇదే రామకృష్ణ మిషన్ లో జరిగి ఉంటే?
2. ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ఒక టీవీ కార్యక్రమంలో తనతో పాటు చర్చలో ఫాల్గొన్న మహిళని కొట్టిన మౌలానా
ఇదే పని ఒక స్వామీజీ చేసి ఉంటే?
3. దేశమంతా షరియా న్యాయస్థానాలు కావాలన్న అల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్
ఏ హిందూ సంస్థాయినా మనుస్మృతి ఆధారంగా న్యాయస్థానాలు కావాలి అని ఉంటే?
4. మాది ముస్లింల పార్టీ అన్న రాహుల్ గాంధీ
మాది హిందువుల పార్టీ అని భాజపా వాళ్ళు అని ఉంటే?
5. ముషీరాబాద్ లోని ఒక పాఠశాలలో "జై శ్రీరాం" అన్నందుకు నలుగురు విద్యార్థులను చితకబాదిన ముస్లిం ప్రాధానోపాధ్యాయుడు. ఒక బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
ఇదే ఒక ముస్లిం విషయంలో జరిగి ఉంటే?
6. ట్రిపుల్ తలాక్ ఇచ్చి తిండీ నీరు ఇవ్వకుండా ఒక గదిలో బంధించి భార్య రజియని చంపేసిన భర్త
ఇదే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జరిగి ఉంటే?
ఇవన్నీ గత 2 వారాలలో జరిగినవే. హిందువులని నిందించడానికి అవకాశం ఉన్న వార్తలని మాత్రమే మీడియా పెద్ద స్థాయిలో చూపుతుంది. వాటినే అంతర్జాతీయ మీడియా కూడా చూపుతుంది. కతువా సంఘటనే అందుకు ఉదాహరణ
భారతీయ మీడియా హిందువులకి వ్యతిరేకం. ఇటువంటి పక్షపాతాలు లేకుండా వార్తలని చూపే మీడియా మనకి కావాలి. ఈ దిశగా ఇప్పటికైనా హిందూ సంస్థలు ఆలోచించాలి.
No comments