మహత్మాగాంధీ జీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలుకన్నారో అది ఒక్క స్వాతంత్ర్య రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దే...
మహత్మాగాంధీ జీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలుకన్నారో అది ఒక్క స్వాతంత్ర్య రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. దీనిని స్పూర్తిగా తీసుకుని స్వచ్చ తెలంగాణ/ఆంద్రప్రదేశ్ సాదించి తద్వారా స్వచ్చ భారత్ ను సాదించే లక్ష్యం తో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను.
• నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను.
• ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానము చేసి పరిశుభ్ర తెలంగాణ/ఆంద్రప్రదేశ్ సాదించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను.
• నేను పరుసరాలను అపరిశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రము చేయనివ్వను.
• అందరికంటే ముందు నేను, నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను.
• ప్రపంచంలో ఏదేశము లోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడము అని నేను నమ్ముతాను.
• ఈ విషయం లో నేను వీధికి మరియు గ్రామానికి స్వచ్చ తెలంగాణ/ఆంద్రప్రదేశ్ మిషన్ తద్వారా స్వచ్చ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను.
• ఈ రోజు నుండి నాతోపాటు వంద మంది తో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయం కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
• ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణా/ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడం తో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను.
*స్వచ్చ భారత్*ఆరోగ్య భారత్.
good
ReplyDelete