నా వరకు నాకైతే దేశమే ప్రదానం.. హిందూ జీవన విధానం ఈ దేశానికి ప్రదమంగా భావిస్తాను. ఓటర్లందరూ ఓసారీ ఈ బిందువులను దృష్టిలో ఉంచుకొ...
నా వరకు నాకైతే దేశమే ప్రదానం.. హిందూ జీవన విధానం ఈ దేశానికి ప్రదమంగా భావిస్తాను. ఓటర్లందరూ ఓసారీ ఈ బిందువులను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయవలసి ఉంటుంది.
• చెప్పుడు మాటలు విని ఓటును వేయోద్దు చిత్తశుద్దితో ఓట్ ను వేయాలి.
• భయానికి లోనైగాని,తడబడి గాని, ఒక వ్యక్తినో, పార్టీ కో అందరూ వేస్తున్నారు మనమూ వేద్దాము అనే స్తితికి ఓటరు రాకూడదు.
• ఓటరు ఎలక్షన్ సమయంలో జాగరూకుడై ఉండాలి భారతదేశానికి మేలుచేసేవాడైఉండాలి.
• మన ధర్మాన్ని, సంస్కృతి ని కాపాడేవాడైఉండాలి
• పక్షపాతం చూపకుండా, అనవసర విషయాలు జోలికి పోకుండా ఈ సమాజం నాది అనే ఆలోచన కలిగిన వ్యక్తి కి,పార్టీ కి వోట్ వేయాలి.
• అహంకారం, అధికార దాహం, ఐశ్వర్యాలతో నిమిత్తం లేకుండా సమాజమే ప్రదానం గా జీవించే వారికి,పార్టీ కి వోట్ వేయాలి.
• ఈ దేశం పట్ల, ధర్మం పట్ల శ్రద్దాభక్తులు కలిగిఉన్న పార్టీ అభ్యర్థి కి వోట్ వేయాలి.
• ప్రజల సమస్యను తెలుసుకుని సేవ చేసే నాయకుడికి పార్టీ కీ వోట్ వేయాలి.
• అలాగే అన్నీ ఫ్రీగా ఇస్తాము అనే వారికి అసలు వేయకూడదు.
• అలాగే కొత్తగా వచ్చిన నోటాకు వోట్ వేయడం కన్నా కూడా ఉన్న వారిలో మంచి పార్టీ అభ్యర్థి కి వోట్ వేయడం మంచిది. నోటాకి వోట్ చేయకపోవడం చాలా మంచిది.
• మన దేశ సరిహద్దు ల్లో శత్రువులకు గట్టి గా బుద్ది చెప్పడానికి సరైన సమయంలో నిర్ణయం తీసుకొనే పార్టీ కి వోట్ వేయాలి.
• స్వదేశీ తత్వాన్ని కలిగి ఉన్న అభ్యర్థి కి పార్టీ కి వోట్ వేయాలి.
• ఇలాంటి ఎన్నొ విషయాలు ఆలొచన చేసి మనం అందరమూ వోట్ ని వినీయోగించుకొన్నట్లయితే అభివృద్ధి చెందిన దేశం గా మనం ప్రకటించుకోవచ్చు త్వరలో.. లేదంటే.. మరలా మనం ఒక 50 ఏళ్ల కు వెనక్కు పోవలసివస్తుంది.
నిరంతరం అభివృద్ధి కై శ్రమ వారికి వోట్ వేయండి
ReplyDelete