దాదాబాయి నౌరోజి: భారతదేశపు ఉక్కుమనిషి అని పేరు పొందాడు. మహారాష్ట్ర లో ఒక పారసీ కుటుంబంలో 1835 వ సం.లో జన్మించారు. భారతదేశంలో ఒక గొప్...
దాదాబాయి నౌరోజి: భారతదేశపు ఉక్కుమనిషి అని పేరు పొందాడు. మహారాష్ట్ర లో ఒక పారసీ కుటుంబంలో 1835 వ సం.లో జన్మించారు. భారతదేశంలో ఒక గొప్ప దేశభక్తునిగా సంఘసంస్కర్తగా, గొప్ప రాజకీయ నాయకునిగా పేరు పొందాడు.
భారతదేశము యొక్క స్వాతంత్ర్యపు హక్కును బ్రిటిష్ పార్లమెంటు వరకు తీసుకువెళ్ళిన ఘనుడు. భారతదేశపు స్వాతంత్ర్య ఉద్యమ వ్యూహరచయితలలో అఖిల భారత కాంగ్రెసు సంస్థాపకులలో ఒకరు. ఆ సంస్థకు మూడు పర్యాయాలు అధ్యక్షునిగాఎన్నుకోబడ్డారు. బహుశః ఒకే నాయకుడు ప్రజాస్వామ్య పద్దతిలో మూడు పర్యాయాలు అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఆ సంస్థ చరిత్రలో అదొక్కటే అయి ఉండవచ్చు.
బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నుకోబడిన మొట్టమొదటి భారతీయుడు నౌరోజి. 1892లో జరిగిన ఎన్నికల్లో బ్రిటిష్ లిబరలీ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యాడు. దాదాభాయి నౌరోజి బ్రిటిన్ దేశపు ఆర్థిక విధానాలను క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసి ఆ దేశ వైభవానికి కారణం భారతదేశపు సిరిసంపదలన్నీ ఇంగ్లండు వైపు ప్రవహించడమే అని నిష్కర్షగా చెప్పాడు. దీనినే డ్రెయిన్ థియరీ అంటారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
No comments