Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేవలుడు - about deval rishi in telugu

దేవలుడు : ఈ పేరుతో ప్రసిద్ధులైన ఋషులిద్దరు ఉన్నారు. హారిసంశ పు రాణాన్ననుసరించి ప్రత్యూష వసు యొక్క పుత్రుడు. రెండవ దేవలుడు రంభ యొక్క పాన...

దేవలుడు : ఈ పేరుతో ప్రసిద్ధులైన ఋషులిద్దరు ఉన్నారు. హారిసంశ పురాణాన్ననుసరించి ప్రత్యూష వసు యొక్క పుత్రుడు. రెండవ దేవలుడు రంభ యొక్క పానికి గురియై అష్టావక్ర మహర్షి పేరుతో భూలోకమునందు న్మించాడు. గవద్గీత యందు ఉల్లేఖించబడిన ఈ దేవలుడు ధర్మశాస్త్రమును రచించాడు. దానిని దేవలస్మృతి అంటారు. అది ఈనాటికీ లభిస్తోంది. ఈయన భగవాన్ వేదవ్యాసులవారి శిష్యులు. ఈయన పథభ్రష్టులైన వారిని తిరిగి స్వధర్మం లోకి తీసుకునే ప్రణాళికను రూపొందించాడు.

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236.
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments