ఆళ్వారులు: ఆళ్వార్ అంటే పరమాత్మ భక్తిలో మునిగియున్నవాడని అర్థం. 12మంది అళ్వారులు గా ప్రసిద్ధి చెందారు. పోడగయి, భూతత్తారే పేయి, తిరుమలపై,...
ఆళ్వారులు: ఆళ్వార్ అంటే పరమాత్మ భక్తిలో మునిగియున్నవాడని అర్థం. 12మంది అళ్వారులు గా ప్రసిద్ధి చెందారు. పోడగయి, భూతత్తారే పేయి, తిరుమలపై, నమ్మ, మధురకవి, కులశేఖర్, ఆండాళ్ (కూడై) పెరి, తోందర (విప్రనారాయణ) పొడి, తిరుప్పాణం, తిరుమ (మునివాహనుడు)గై అనే ఈ ఆళ్వారులు దక్షిణ భారతంలో
నదీ తీరములందు వివిధ కులములలో జన్మించి వైష్ణవ భక్తి ప్రచారం చేశారు. ఇందులో ఆండాళ్ అనే స్త్రీ ఆళ్వారు (గోదాదేవి) కూడా ఉంది. ఈమె పెరియాళ్వారు (విష్ణుచిత్తుడు) కుమార్తె. వీరిలో నమ్మాళ్వారు మిక్కిలి ప్రఖ్యాతి చెందినవారు.
తమిళనాట ఉన్న వైష్ణవ లో రెండు సంప్రదాయాలు న్నాయి. ఒకటి ఆచార్య పరంపరను, రెండవది ఆళ్వారుల పరంపరను అనుసరిస్తుంది. ఈ ఆళ్వారులు వ్రాసిన పాశురములు (గీతాలు) నాదముని క్రోడీకరించి పెట్టాడు. దానికి నాలాయిర ప్రబంధమని పేరు. దీనికే దివ్యప్రబంధమని కూడా పేరు. ఇందులో 4000 పాశురము
యి. దీనికి వైష్ణవ సంప్రదాయంలో భగవద్గీతకున్నంత ప్రాధాన్యముంది. శ్రీరామనుజుల సంపూర్ణ శరణాగతి అనే ప్రపత్తివాదం యొక్క మూలరూపం ఆళ్వారుల రచనలలో కనిపిస్తోంది.
తమిళ సంప్రదాయం ప్రకారం ఆళ్వారులు క్రీస్తు పూర్వనికి చెందినవారు కాన చరిత్రకారుల ప్రకారం మొదటి ముగ్గురు పల్లవరాజుల కాలానికి చెందిన వారిని చెప్తున్నారు. దక్షిణ భారతంలో తిరుపతి శ్రీరంగనూది పుణ్య క్షేత్రాలలో ఈ ఆళ్వారులు మూర్తులు దర్శనమిస్తున్నాయి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments