మీరు పడుకునే విధానాన్ని సరిచూసుకోండి. మీరు పడుకునే విధానాన్ని గమనించండి. సామాన్యంగా గురక పెట్టేవారు వెల్లికలా పడుకుంటారు. మీ...
- మీరు పడుకునే విధానాన్ని సరిచూసుకోండి.
- నిద్రపోయే ముందు కొంచెం తేనె తీసుకోండి.
- మీ ముక్కు దిబ్బడను తొలగించడానికి నెయ్యి వాడండి
మరో పద్ధతి ఏమిటంటే, ఈ రోజుల్లో మందుల షాపుల్లో సలైన్ ముక్కు స్ప్రేలు దొరుకుతున్నాయి. మీరు ముక్కులో దానితో స్ప్రే చేసుకోవడం వల్ల, అది మీ ముక్కు దిబ్బడను తగ్గించి, ముక్కుని శుభ్రం చేసి, గురకను కొంత వరకు తగ్గిస్తుంది.
ఒకవేళ మీకు ముక్కు ఎప్పుడూ దిబ్బడతోనే ఉంటే, ఆ పరిస్థితి కేవలం మీ శ్వాస మీదనే కాక, అది మీ మొత్తం శరీర వ్యవస్ధ మీద అనేక దుష్ప్రభావాలు చూపుతుంది. అందువల్ల మీ శ్వాస నాళాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే, మీ శరీరంలోని ద్రవాలు, ముఖ్యంగా తల భాగంలోని ద్రవాలు, అంత బ్యాలెన్స్ గా ఉంటాయి. వాటి మూలంగా అనేక విషయాలు నిర్ణయించబడతాయి. అవి మీ మెదడు పని చేసే విధానం, మీలో ఆరోగ్యంగా ఉన్నారనే భావన, మీలోని సమతుల్యత, మీ చురుకుదనం, మీ పంచేంద్రియాలలో చురుకుదనం, వీటి మీద ప్రభావం చూపుతుంది. ఒకవేళ ముక్కుదిబ్బడ మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెడుతుంటే, మీరు ప్రయత్నించగల కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఆరోగ్య చిట్కాలు
- వేగంగా పరుగెత్తడం.
- జలనేతి.
ఆరోగ్య చిట్కాలు
No comments