Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తరగతి గదిలో ఉపాద్యాయుడికి ఎదురుసమాదానం చెప్పిన పిల్లాడెవరో తెలుసా? - megamind - short stories in telugu

ఈ శతాబ్దం మొదటి రోజుల్లో జరిగిన సంఘటన ఇ ది, అ ప్పుడు ఆంగ్లేయులదే పరిపాలన కటా? అందుకని భారతీయ యువకు ల్లో వారు పిరికితనాన్ని పెంచుతూ ఉ...


ఈ శతాబ్దం మొదటి రోజుల్లో జరిగిన సంఘటన ఇది, ప్పుడు ఆంగ్లేయులదే పరిపాలన కటా? అందుకని భారతీయ యువకుల్లో వారు పిరికితనాన్ని పెంచుతూ ఉండేవారు బెంగాల్ లో చందేర్ నగోర్ అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల ఉన్నది. దాని పేరు డూప్లెక్స్ స్కూల్ ఆంగ్లేయుల భావాల ప్రకారం నడుచుకొనే ఉపాధ్యాయుడు ఒకడు ఆ పాఠశాలలో ఉన్నాడు.

ఒక రోజు అతడు తొమ్మిదవ తరగతి లో చరిత్ర పాఠం చెబుతున్నాడు నేను చెబుతున్నాను బెంగాల్ వాళ్ళకు ధైర్యం తక్కువ అని మొదలు పెట్టాడు. అందువల్లనే ఏడుగురు వీర సైనికులతో భక్తియార్ ఖిల్జీ బెంగాల్ ను ఆక్రమించుకున్నాడు, పాఠం వింటున్న ఒక బాలుడు దైర్యంగా లేచాడు. మీరు చెబుతున్నది సరికాదు ఏడుగురికంటే ఎంతోమంది అతని వెంట ఉండి ఉంటారు అని అన్నాడు, ఉపాధ్యాయుడికి కోపం వచ్చింది, నీవు నాకు చరిత్ర పాఠాలు చెబుతున్నావే? అని అన్నాడు కాదు నేను జరిగి ఉండవచ్చనుకున్న సంగతులు చెబుతున్నాను. ఏడుగురు కంటే ఎక్కువ మంది ఉండబట్టే అతడు జయం పొందు ఉండవచ్చు. ఏడుగురు అయితే బెంగాల్ ప్రజలు వాళ్లను ధైర్యంగా ఎదిరించే వారు అన్నాడు ధైర్యంగా.

ఆ అబ్బాయి పై ఉపాధ్యాయుడి కోపం తారాస్థాయి అందుకున్నది నా క్లాసు నుండి వెళ్ళిపో! అధిక ప్రసంగి! అని ఆ అబ్బాయిని క్లాస్ నుండి వెళ్లగొట్టారు. అంతే కాకుండా ఆ అబ్బాయిని పాఠశాల నుంచి కూడా వెళ్లగొట్టించాడు.

ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు. విప్లవం ద్వారా స్వాతంత్ర్యం సంపాదిద్దామని ప్రయత్నించాడు. ఆంగ్లేయులకు బద్ద శత్రువయ్యాడు. వారి బారి నుండి తప్పించుకొని జపాన్ చేరుకున్నాడు అక్కడ భారతీయ స్వాతంత్ర్య సమితి ని స్టాపించాడు. అదే ఆజాద్ హింద్ ఫౌజ్ గా మారింది ఆ బాలుడి రాస్ బిహారీ బోసు.


ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments