మరీ జనాలు, టివీలు చెప్పినంత ఘోరమైన సినిమా ఏమీ కాదు ఈ లైగర్ సినిమా. నాకైతే సినిమా చూశాక యువతకు మంచి ప్రేరణ కల్పించే సినిమానే కదా ...
నేను చూసిన, చదివిన రివ్యూలు అయితే ఇలా చెప్పారు.. రమ్యకృష్ణ ఓవర్ ఆక్షన్, మైక్ టైసన్ ని ఓడించడం, హీరోయిన్ అందంగా లేకపోవడం , సినిమాలో మేటర్ లేదు అని ఇలా అంతా నెగిటివ్ ప్రచారం చేశారు.
ఈ సినిమా ఖఛ్ఛితంగా అందరూ చూడాల్సిన సినిమా మరీ ముఖ్యంగా యువత చూడాల్సిన సినిమా. ప్రతి మనిషి యవ్వనం లో అమ్మాయిల పట్ల ఆకర్షణ సహజం. దిశానిర్దేశం లేకుండా వారి వారి లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తూ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తారు.
ఎలా విజయదేవరకొండ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో బాగా చూపిస్తారు. అతని కోచ్ చాలా ఆదర్శంగా చక్కటి వ్యక్తిత్వ వికాసం కల్పిస్తాడు. భగవధ్గీతలో కృష్ణుడు ఎలా అర్జునుని కి హితబోద చేస్తారో ఇక్కడ కూడా అదే తరహాలో తన కర్తవ్య బోధ చేస్తాడు.
మొదట నిన్ను తక్కువ అంచనా వేసి నవ్వుతారు. అవి దాటి నువ్వు ఎదుగుతూ ఉంటే నీతో పేచీలు పెట్టుకుని అడ్డుకొంటారు. ఇవి నువ్వు పట్టించుకోకుండా నీవు నీ లక్ష్యం దగ్గరగా వెళితే వారంతా తిరిగి నీవైపే చూస్తారంటూ ఎదిగే దశలు ఇంత చక్కగా విపులంగా వివరిస్తాడు.
ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది స్టోరీ బోర్డ్. ఎంత డీటైల్డ్ హగా రాయకపోతే సన్నివేశాలలో ఎప్పుడూ చూడని ఈ పోరాట సన్నివేశాల సినిమా కావాల్సిన అన్ని లేటెస్ట్ ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
BMW Bike ఎన్నుకోవడం, అల్యూమినియం సూట్ కేస్ ఎంచుకోవడం, కోచింగ్ ఇచ్చే ప్రదేశంలో మంచి వెంటిలేషన్, సొగసైన కిటికీలతో , డబల్ హైట్ లాబీ సెట్ ఏర్పాటు చేయడం భలేగా రిచ్ గా ఉంది.
విజయ్ దేవరకొండ పాత్ర కి గురవంటే చాలా గౌరవం. అలాగే ఫైటర్ ఉండే ఇంపల్స్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. కోచ్ హీరో నాన్న ఏదో అనగానే వెంటనే చేయి లేపుతాడు..అప్పుడు కోచ్ కొడుతూంటే కోచ్ కే దెబ్బతగిలితే వెంటనే అయ్యో అంటూ దగ్గరకు వెళ్ళడం ఆ పాత్ర స్వభావం మనకు చెప్పే ప్రయత్నం సఫలమయినట్లే.
ఇన్నాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్ అమెరికా వెళ్తుండేవారు. మొదటిసారి ఒక ఫైటర్ వెళ్తున్నాడు అని చెప్పడం అన్నీ రంగాలలో మనం ఎదగాలని యువతకు ఒక సందేశమే కదా.
భారతదేశం నుంచి MMA ఆడి దేశానికి కూడా గుర్తింపు తేవాలన్నది కోచ్ ఆశయం. ఆ ఆశయం హీరో నెరవేర్చాడా లేదా, ఈ బ్రేకప్ ప్రేమకథ విజయం అవుతుందా లేదా అన్నది వెండి తెరపైన చూడాల్సిందే.
బాయ్ కాట్ బాలీవుడ్ అన్న నినాదం భారతదేశాన్ని, హిందువులను తక్కువ చేయడం టార్గెట్ పెట్టుకొన్న వాళ్ళకి గానీ భారతదేశం , దేశభక్తి పెంచే సినిమాలకు కాదు కదా. ఈ విషయం తెలియక అనవసరంగా హీరో అలా కామెంట్స్ చేయకపోతే మోస్తరు విజయం వచ్చేది.
ఫైనల్ గా లైగర్ పై మా అభిప్రాయం:

ఏదేమైనా ఖఛ్ఛితంగా యువత చూడాలని అంటాను. జైహింద్ అమర్ చంద్ పల్లం, సినీమా విశ్లేషకులు మెగామైండ్స్
ఇక్కడ విషయం సినిమా ఎలా ఉంది అన్నది కాదు. సినిమా విడుదలకి ముందు హీరో విజయ్, దర్శకుడు పూరీ జగన్నాథ్ హిందువుల గురించి, హిందువుల చరిత్ర గురించి నోటికొచ్చినట్లు పేలారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలనే "బాయ్ కాట్ లైగర్" అని నిరసన వ్యక్తం చేశారు.
ReplyDeleteసినిమా టైటిల్ కు అర్ధం ఏమి? సబ్ టైటిల్ ఏమి??సాల క్రాస్ బ్రీడ్ అంటే అతని తల్లిదండ్రులు??ఏమి ఆ విచ్చలవిడి ఆలోచన. తల్లిదండ్రుల బంధం పవిత్ర బంధం కదా.
ReplyDelete