Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

31 ఏళ్ళ తరువాత పగ తీర్చుకున్న కొడుకులు

31 ఏళ్ళ తరువాత పగ తీర్చుకున్న కొడుకులు: భారతీయులు ఒకసారి పగ పడితే ఖచ్చితంగా పగ తీర్చుకుంటారు అనేదానికి ఇదొక ఊదాహరణ మాత్రమే, స్వాతంత్ర్య పూర...

waited-for-31-years-to-revenge-dads-death

31 ఏళ్ళ తరువాత పగ తీర్చుకున్న కొడుకులు: భారతీయులు ఒకసారి పగ పడితే ఖచ్చితంగా పగ తీర్చుకుంటారు అనేదానికి ఇదొక ఊదాహరణ మాత్రమే, స్వాతంత్ర్య పూర్వము జలియన్ వాలాబాగ్ మారణకాండ కు ప్రతికారంగా మైకేల్ ఓ డయ్యర్ ని ఎలాగైతే ఉద్దం సింగ్ చంపాడో అదే తరహాలో ఈ ఉదంతం కూడా జరిగింది అదేంటో చూద్దాం. ఈ వ్యాసం  కేవలం  అవగాహన కల్పించడం కోసం మాత్రమే...

భారతీయులు అంత త్వరగా జరిగిన అవమానాన్ని మరచిపోరు. స్వాతంత్ర్య అనంతరం 1992 లో రాజస్తాన్ అజ్మీర్ లో ఓ అత్యచారం జరిగింది. అది ఒకరిద్దరి పై కాదు ఏకంగా 1100 మంది బాలికలపై. 1992 లోనే ఎందుకు జరిగిందో కూడ నేను ఇక్కడ చెప్పకుండానే మీరు తెలుసుకోగలరు. ఈ అత్యాచారం పేద పిల్లలపై కూడా కాదు డబ్బున వారి ఆడపిల్లల పైన జరిగింది.

డబ్బున వారి పిల్లలంటే ఐ ఎ ఎస్, ఐ పి ఎస్, వ్యాపార వేత్తల పిల్లల పై ఈ అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారం చేసిన వారెవరో కాదు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని కూడా లేదు కానీ చెప్పాలి ఫరూఖ్ చిస్తీ అనే ముస్లిం ముఠా నాయకుడు ఆద్వర్యంలో అత్యంత కిరాతకంగా 12-13 సంవత్సరాల వయసున్న పిల్లల్ని ఘోరంగా అత్యాచారం చేశారు. ఈ విషయం పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విచారణ జరుపలేదు. 1100 మంది బాధితుల్లో 6 గురు ఆత్మహత్య చేసుకున్నారు, మరికొంత మంది ఆచూకీ లేదు, కొంతమంది రాజకీయ ఒత్తిడి కారణంగా ఇళ్ళనుండి బయటకు రాలేదు, కొంతమంది పరువుకోసం బయటపడలేదు.

మొదట ఈ అత్యాచార ఉదంతాన్ని దీనబంధు చౌదరి అనే యువ జర్నలిస్ట్ వెలుగులోకి తెచ్చాడు. ఈ అత్యాచార సంఘటన మొత్తాన్ని ఫోటోల రూపంలో బయటకు తెచ్చి పెద్ద ఎత్తున కొంతమంది హిందూ బందువులు రోడ్లపైకి వస్తే అప్పుడు ఒక చిన్న కేసుగా నమోదు చేశారు అజ్మీర్ పోలీసులు. కొన్ని రోజులు గడిన తరువాత దీనబందు చౌదరి కిరతకంగా హత్య చేయబడ్డాడు. మొదట దీనబందు చౌదరికి సహకరించిన వ్యక్తి మదన్ సింగ్ అనే మరో పాత్రికేయుడు.

మదన్ సింగ్ వారపత్రికను నడిపాడు ఈ వారపత్రికలో జరిగిన అత్యాచార ఉదంతాన్ని కాంగ్రెస్ నేత ఫరూఖీ చిస్తీ ఆగడలను ఎండగట్టాడు. ఆ తరువాత నమోదైన కేసుని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుకార్చింది. అయినప్పటికి మదన్ సింగ్ తన వార పత్రికలో ఈ అత్యకాండను విస్తృతంగా ప్రచారం చేశాడు. ఫరూఖ్ చిస్తీ ముఠా అదే సంవత్సరం అజ్మీర్ లోని శ్రీ నగర్ రోడ్ మదన్ పై కాల్పులు జరిపారు అప్పటికి ప్రాణాలతో బయటపడ్డాడు కానీ జె ఎల్ ఎన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండంగా 5-6 గురు కిరాతకులు అతి ధారుణంగా ఆసుపత్రిలో మదన్ సింగ్ ని పొట్టన పెట్టుకున్నారు. వారిలో ఒకరు సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్, నరేంద్ర సింగ్ లు కాగా వీరంతా ఫరూఖ్ చిస్తీ మనుషులు అలాగే 1100 మంది చిన్న పిల్లల్ని అత్యాచారం చేసిందే కాక బ్లాక్ మెయిల్ చేశారు.

మదన్ సింగ్ చనిపోయేప్పుడు తన ఇద్దరి పిల్లల వయసు 8 - 12 సంవత్సరాలు, కాని వారప్పుడే నిర్ణయించుకున్నారు తండ్రి హత్య కు పగ తీర్చుకోవాలనుకున్నారు, సమయం కోసం ఎదురుచూశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరకు జనవరి 7 2023 న 31 ఏళ్ళ తరువాత ఫరూఖ్ చిస్తీ కి సహకరించిన సవాయ్ సింగ్ ని కాల్చి చంపారు మదన్ సింగ్ ఇద్దరి కుమారులు, వారే సూర్య ప్రతాప్ సింగ్, ధర్మ ప్రతాప్ సింగ్. ఈ హత్య అజ్మీర్ లో పుష్కర్ ప్రాంతం లో జరిగింది, సవాయ్ సింగ్ స్నేహితుడు తివారి కి తీవ్ర గాయాలయ్యయి. మదన్ సింగ్ కుమారుల్లో ఒకరు సూర్య ప్రతాప్ సింగ్ అరెస్ట్ అయ్యక పైన చెప్పిన విషయాలన్నీ వెల్లడయ్యాయి....

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments