ఎటువంటి సమాచారం లేకుండానే String YouTube చానల్ ని YouTube రిమూవ్ చేసింది. ఈ చర్యను మెగామైండ్స్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే St...
ఎటువంటి సమాచారం లేకుండానే String YouTube చానల్ ని YouTube రిమూవ్ చేసింది. ఈ చర్యను మెగామైండ్స్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే String వినోద్ కి మద్ధతు తెలుపుతుంది. ధైర్యంగా ముందుకెళ్ళు @StringReveals నీతో మేమంతా ఉన్నాం..
అసలు String చానల్ ని రిమూవ్ చేయడానికి ఏమి కారణాలు అయ్యుండొచ్చు: కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వ్యాక్సిన్ వార్ సినిమాను తెరమీదకు తీసుకొస్తున్న తరుణంలో ఆ సినిమాకు సంబంధించిన విషయాన్ని డైరెక్టర్ అగ్నిహోత్రి ట్విట్టర్ ని వేదికగా చేసుకుని String వినోద్ సినిమాకు సంబధించి ఒక పాడ్ కాస్ట్ ని String చానల్ లో రివీల్ చేయదలచుకున్నాడు అని చెప్పడంతో.. దేశంలో ఉన్న ఈ మరక, కమ్యునిష్ట్, కాంగ్రెస్, టూల్ కిట్ ముఠా String చానల్ పై మూకుమ్మడిగా రిపోర్ట్ లు కొట్టడం జరిగింది. దాంతో YouTube వాడు చానల్ ని రిమూవ్ చేశాడు.
దీనికి ప్రతిగా వెంటనే X (ట్విట్టర్) ద్వారా ఈ సమాచారాన్ని వినోద్ YouTube కి అప్పీల్ చేస్తూ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో దేశంలోని జాతీయవాద మిత్రులంతా వినోద్ కి మద్ధతు తెలుపుతూ, ఈ ముఠా చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. #IstandwithStringVinodh తో ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు అన్ని సామాజిక మాద్యమాల్లో దద్దరిల్లిపోతుంది.
చూశారుగా మిత్రులారా దేశంలో పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తుల్ని ఎండగడుతున్న మన తమ్ముడు, మిత్రుడు అయిన వినోద్ ని ఎంతలా టార్గెట్ చేశారో. వినోద్ కు కేంద్రం తక్షణమే భద్రత కల్పించాలని మెగామైండ్స్ డిమాండ్ చేస్తుంది.
దేశంలో ఈ కాంగ్రెస్, కమ్యునిష్ట్ ముఠాలు రక్తబీజుడి మాదిరి తయారయ్యారు. ఎప్పుడు? ఎలా? ఏ రకంగా పుట్టుకొస్తారో కూడా తెలీదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా ఒకటిగా ముందుకెళ్ళాలి, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. ఈ సనాతన హిందూ ధర్మం అంతరించిపోయిన రోజు మనం ఎవ్వరమూ మిగలము. కుల, వర్గ, వర్ణ, ప్రాంతీయ బేదాలను పక్కనపెట్టి సంఘటితం కావల్సిన సమయం ఆసన్నమైంది. త్వరలో చానల్ మరలా లైన్ లోకి వస్తుందని ఆశిద్దాం జై హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. మెగామైండ్స్.
#IstandwithStringVinodh @TeamYouTube @YouTube #STRING REVEALS
No comments