బంగ్లాదేశ్‌లోని హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం...
(A petition was submitted to the Bangladesh high court on Wednesday seeking a ban on the International Society for Krishna Consciousness (ISKCON) amid escalating violence targeting the Hindu community. The petition also calls for imposing a state of emergency in Chittagong and Rangpur to prevent further unrest, as protests continue to grip both cities.)
'తీవ్ర ఆందోళనలో ఉన్నాం'
'తీవ్ర ఆందోళనలో ఉన్నాం'
"బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగ్రన్ జోటే ప్రతినిధి, హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్నాం. బంగ్లాదేశ్లో మైనార్టీల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. అలాగే చోరీలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం జరిగాయి. వాటికి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. అలాంటి సంఘటనలకు పాల్పడినవారు పరారీలో ఉన్నారు. శాంతియుతంగా న్యాయబద్ధమైన డిమాండ్లను కోరే హిందూ నాయకుడిపై ఆరోపణలు చేయడం దురదృష్టకరం" అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఖండించిన జగ్గీ వాసుదేవ్
ఖండించిన జగ్గీ వాసుదేవ్
బంగ్లాదేశ్లో చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడంపై ఇశా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ స్పందించారు. "ప్రజాస్వామ్యయుత దేశం మతతత్వ, నిరంకుశ దేశంగా మారడం వల్ల ఎలా విచ్ఛిన్నమవుతుందో చూస్తున్నాం. ప్రజాస్వామ్యం విలువలను అర్థం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. మతం, జనాభా ఆధారంగా హింసించడం ప్రజాస్వామ్య దేశాల మార్గం కాదు. దురదృష్టవశాత్తు మన పొరుగు దేశం ప్రజాస్వామ్య సూత్రాలను వదిలేసింది. పౌరులందరికీ వారి అవసరాలు, నమ్మకాల ప్రకారం జీవించే హక్కు ఉంది. అలాంటి ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి నిర్మించడం బంగ్లాదేశ్‌లోని ప్రతి పౌరుడి బాధ్యత" అని జగ్గీ వాసుదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అది నన్ను కలచివేస్తోంది: పవన్ కళ్యాణ్
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 'బంగ్లాదేశ్లో ఇస్కాన్ పూజారి చిన్మోయ్ కృష్ణ దాన్ని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని ఖండిస్తున్నాను. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. భారత సైన్యం రక్తం చిందించి తీసుకువచ్చిన బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది.' అని ట్వీట్ చేశారు.

ఖండించిన పండిట్ రవిశంకర్
‘చిన్మయి కృష్ణదాస్ ఒక ఆధ్యాత్మిక గురువు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు. ఆయన దగ్గర తుపాకులు లేవు. ఆయన తన ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. ఆయన ప్రజల హక్కులకు మద్దతుగా నిలిచారు. మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తిని బంగ్లాదేశ్ ప్రధాని అరెస్ట్ చేయించి ఉండకూడదు’ అని పండిట్ రవిశంకర్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందూ ఆలయాలపై ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల హిందువుల కోసం మాట్లాడుతున్న ఇస్కాన్ సంస్థ సాధువుల్ని చిన్మయి కృష్ణదాస్ ని కూడా ప్రభుత్వం వదలకుండా అరెస్టు చేస్తుంది. ఆయన తరఫునుండి కేసు పోరాడుతున్న లాయర్ నీ చంపేశారు. అసలు మైనార్టీ హక్కులు ఇంకా బతికే ఉన్నాయా ఆ దేశంలో అన్పిస్తుంది. అక్కడ అలా ఉంటే మన ఇండియాలో మైనార్టీ అప్పేస్మెంట్ ఎట్లుందంటే మన ఆలయాలపై మనపైనే దాడులు చేసినా మనమే మూసుకుని కూర్చోవాలి... ఇలాంటి సెక్యులర్ చేష్టలు చేసింది కాబట్టే బంగ్లా రెండుగా చీలిపోయింది. ఇపుడు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు రాక్షసులచేతిలో బలయిపోతున్నారు. బంగ్లాదేశ్ లో అక్కడి జీహాడీ ఆర్మీ చిత్రహింసలు పెడుతుంది హిందువులను.. ఇస్కాన్ లేదా ఇతర హిందూ సంస్థలను కాదు.. మనం వాళ్లకు ఇస్కాన్ వాళ్ళమో అగ్రవర్ణమో దళితులమో కాదు మనం అంతా వాళ్ళకు హిందువులమే.. వాళ్లకు మనం అంతా టార్గెట్టే.. #UniteHindus - నన్నపనేని రాజశేఖర్

No comments