ఇజ్రాయల్ దేశం గురించి వాస్తవాలు 2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తును సిలువ వేసినది యూదులు అనే ఒక ప్రత్యేక, ప్రాచీన తెగ వారు, తరువ...
2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తును సిలువ వేసినది యూదులు అనే ఒక ప్రత్యేక, ప్రాచీన తెగ వారు, తరువాత జరిగిన పరిణామాల కారణంగా కనబడిన వారిని కనబడినట్లుగా చంపివేశారు. దీనితో వారు తమ ప్రాంతం వదలి ప్రాణ రక్షణ కోసం ప్రపంచం నలుమూలలకు పారిపోయారు, ఎక్కడికెళ్ళినా అక్కడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మన దేశానికి వచ్చినవాళ్ళు మాత్రమే సురక్షితంగా బ్రతికి తమ జాతిని కాపాడుకున్నారు. ఈ విధంగా 2000 సంవత్సరాలు తమకంటూ ఒక దేశం లేకుండా, ఒకరికొకరు సంబంధాలు లేకుండా, ప్రపంచం నలు మూలలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన యూదులు 1948 లో అమెరికా - బ్రిటన్ సహాయంతో తిరిగి తమ ప్రాంతానికి వచ్చి ఇజ్రాయల్ అనే దేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ప్రపంచంలోని అతిచిన్న దేశాల్లో ఇజ్రాయల్ ఒకటిగా మారింది. వైశాల్యం కేవలం 20,300 చ.కిమీ. అంటే మన అనంతపురం జిల్లా అంత పరిమాణం.
ఆ ఎడారిలో వారు అహర్నిశలూ శ్రమిస్తూ తమ దేశాన్నీ- రాజధానినీ నిర్మించుకుంటుండగానే చుట్టూ ఉన్న 7 అరబ్బు దేశాలు దాడి చేశాయి, ఈ దాడులనూ/యుద్ధాలనూ ఎదుర్కుంటూనే, తమ పౌరులను బలిదానాలు చేస్తూనే 70వ దశకం చివరికల్లా, అంటే కేవలం 30 సంవత్సరాలకే శత్రృదుర్భేధ్యంగా తయారయ్యారు. దానితో ఇక తమవల్ల కాదని అరబ్బులు ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ పరోక్ష యుద్ధం మొదలు పెట్టారు.
90వ దశకం చివరికల్లా ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా నిమిషాల్లో ఉగ్రవాదులను ఏరిపారేస్తూ దేశాన్ని విస్తరించుకుంటూ పోయారు. ఆ తరువాత ఆ దేశం వైపు చూడడం కాదు కదా కనీసం కలలోకూడా హానిచేసే తలంపు కూడా రాకుండా శత్రృవులను చీల్చి చెండాడారు. ఇదే సమయంలో, ఆ తరువాత సిరియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ వంటి తమ శత్రృదేశాలలో లేదా ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా తమకు హాని జరగవచ్చని ఏమాత్రం అనుమానం వచ్చినా ఆదేశాలలోని కీలక స్థావరాలపై దాడులు చేసి చివరకు కొన్ని అరబ్బు దేశాలను సైతం తమకు అనుకూలం లేదా తటస్తంగా ఉండేట్టుగా మార్చుకున్నారు.
ఇజ్రాయల్ జనాభా కోటి మంది కన్నా తక్కువే ఉంటుంది, అయినా టెక్నాలజీ పరంగా అగ్రస్థానం లో ఉంది. ఆదేశ విస్తీర్ణంలో 20 శాతం కూడా వ్యవసాయ భూమి ఉండదు. ఆ కొద్దిపాటి భూమికి సాగునీరు లేకపోయిన టెక్నాలజీతో అద్భుతంగా పంటలు పండిస్తొంది. అక్కడ సంవత్సర వర్షపాతం కేవలం 550 మి.మీ. అంటే అదీ మన అనంతపురంతో సరిగ్గా సమానం. కాని అక్కడ ఉన్నది ఎడారి ఇసుక నేల మాత్రమే. ఎటువంటి నదులూ - చెరువులూ లేవు. వర్షం వచ్చిన వెంటనే అప్పటికప్పడే నీళ్ళు ఇంకిపోతాయి. అంటే ఆ కురిసే తక్కువ వర్షాలూ నేరుగా ఉపయోగపడవు. ఎటు చూసినా ఎడారి, తన చుట్టూ ఏడు కరడుగట్టిన ఉగ్రవాద ఐసిస్ ప్రభావిత శత్రృదేశాలు, ఒక ప్రక్క మధ్యధరా సముద్రం. ఆ సముద్రపు నీటినే వారు #Desalination ప్రాసెస్ ద్వారా మంచినీరుగా మార్చి, ఆనీటితోనే మట్టితో అవసరం లేకుండానే #Hydroponics (అంటే నేలతో అవసరం లేకుండా నీటికి పోషకాలు అందించి పంటలు పండించటం) అనే విధానంలో వ్యవసాయం చేసి ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి తీసే దేశంగా గుర్తింపు పొందారు. #Drip Irrigation కూడా వారే ప్రపంచానికి అందించారు.
100% అక్షరాస్యత, అందరూ గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్. చదువు పూర్తిఅయిన తరువాత కనీసం 2 లేక 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరు దేశ రక్షణ కొరకు సైన్యంలో పనిచేయాలి (ప్రధాని/దేశాధ్యక్షుని పిల్లలు సైతం). అక్కడ ఎవరూ ఖాళీగా ఉండరు, అడుక్కునేవారు అసలే ఉండరు, అడుక్కునేవారికి బిక్ష వేసి ప్రోత్సహించేవారు అసలసలే ఉండరు.
ఆయుధాలు తయారు చేసి వివిధ దేశాలకు ఎగుమతులు చేస్తు భారీగా ఆదాయాన్ని గడిస్తొంది. యూదులు, ముస్లీంలకు దశాబ్ధలా పాటు వైరం ఉంది. చుట్టు ముస్లీం అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ కు శత్రుత్వం ఉంది, అయినా ఇజ్రాయెల్ ని ఎదురించే సాహాసం అవి చెయ్యవు. యూదులకు దేశభక్తి ఎక్కువ, ఆదేశ ఆర్మీ కఠినమైన శిక్షణ పొందుతుంది, ప్రపంచంలోనే ఇజ్రాయిల్ ఆర్మీ ఉత్తమమైనది, ఆదేశ గూఢచారి సంస్థ పేరు చెబితే ప్రపంచమే భయపడుతుంది, ఎందుకంటే శత్రు దేశాలలోకి వెళ్లి మరి మూడో కంటికి తెలియకుండా శత్రువులకు హతమార్చి వస్తుంది. టెర్రరిస్టులకు కూడా ఇజ్రాయెల్ ను టచ్ చేయాలంటే దడ, తీవ్రవాదులు కూడా ఒక ప్రకటన చేశారు, అదేంటంటే ప్రపంచంలో ఏదేశంతో నైనా పోరాడతాము ఒక్క ఇజ్రాయెల్ తో తప్ప. అలాంటి దేశంతో మనం సాన్నిహిత్యం కలిగి ఉన్నాము. అంతే కాదు రష్యా తర్వాత భారత్ కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు ఇజ్రాయెల్. ఇంత కాలం మన పాలకులు ఆదేశంలో పర్యటించడానికి భయపడ్డారు, ఎందుకంటే ఇజ్రాయెల్ లో పర్యటిస్తే చుట్టు ఉన్న ముస్లీం దేశాలు వ్యతిరేకిస్తాయి. దాంతో ఇక్కడ మైనార్టీల ఓట్లు పడవని భయం. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశంలో పర్యటించారు. నిజంగా ఇది గొప్ప విషయమే.
1962, 1965, 1969, 1971 లలో జరిగిన అన్ని యుద్ధాలలో మనకు సహాయం చేసింది '' ఇజ్రాయెల్ ''. అత్యధిక ముస్లిం జనాభా భారత్ లో ఉన్నా కూడా ఏ ఇస్లామిక్ దేశం మనకు సాయానికి ముందుకు రాలేదు పైగా చాటు నుంచి రాళ్ళు వేసారు. మన దగ్గర అత్యంత లాభం పొందిన పాలస్తీనా యు. యెన్. ఓ లో మనకు వ్యతిరేకంగా ఓట్ వేసింది. పాలస్తీనా కు గుర్తింపు విషయంలో భారత్ చేసిన కృషి మొత్తం మర్చిపోయి మనల్నే కాటు వేయజూసిన కాలనాగు ఆ పాలస్తీనా. ఇప్పటికే ఇజ్రాయెల్ విషయంలో చాలా ఆలస్యం చేసాం. భారత్ లోని ముస్లింలను మాటలతో ఎవడూ కన్విన్స్ చేయలేడు. ఎంత చెప్పినా వాళ్ళలో ఈ భారత్ మనది అని ఓన్ చేసుకునే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. కనుక దేశంలో మొరిగే ఒవైసీ లాంటి ఊరకుక్కల మొరుగుళ్ళు పట్టించుకోకుండా ఒక్కసారి వాడికి పహిల్వాన్ సన్మానం చేయిస్తే మొత్తం దారికొస్తుంది.
70వ దశకం నుంచి అంటే గత 45 సంవత్సరాలుగా ఇదే విధానాన్ని పాకిస్థాన్ విషయంలో కూడా మన తరపున అమలు చేస్తాననీ, పాకిస్థాన్ లోని అణురియాక్టర్లను - క్షిపణి నిర్మాణ స్థావరాలనూ (నిర్మాణ దశలో ఉన్నపుడే) నిర్మూలిస్తాననీ ఎన్నోసార్లు మనకు ప్రపోసల్ పంపినా మన నాయకులు అప్పట్లో పెడచెవిన పెట్టారు, లేకపోతే పాకిస్థాన్ కనీసం మనవైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థతి ఉండేదికాదు.
ఇజ్రాయల్ రాజ్యాంగం మొదటి పేజీలో ఇలా ఉంటుంది "యూదు జాతీయులను ఆదరించి, అక్కున చేర్చుకున్న భారతదేశానికీ - భారతీయులకూ ఎప్పటికీ రుణపడి ఉంటాం". ఇంతెందుకు మన ప్రియతమ ప్రధాని మోదీజీ ఆ దేశానికి ఇంత ప్రాధాన్యతనిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు Israel The Great Country అని !!
ప్రతి యూదు జాతీయుడూ తన మొదటి సంపాదనతోగాని లేక జీవితంలో ఎప్పుడైనా తప్పకుండా భారతదేశానికి వచ్చి ఇక్కడి నేలను తాకి ముద్దాడి తమ దేశంతో సమానంగా భారత్ కూ రుణపడి ఉంటానని క్రృతజ్ఞతలు చెప్పుకుని వెళతారు. ఇక్కడి మట్టిని భద్రంగా తీసుకువెళ్ళి తమ పిల్లలకు భారతదేశం యూదు జాతీయులకు చేసిన సహాయం, భారత్ గొప్పతనం గురించి వివరించి చెబుతారు. ప్రతి హిందువు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కాశీకి వెళ్ళి గంగలో మునిగి విశ్వనాధుణ్ణి సేవించాలని ఎలా ఆరాటపడుతాడో, అలా ప్రతి యూదు జాతీయుడూ భారతదేశాన్ని సందర్శించాలని ఆరాటపడుతాడు!! నెహ్రూ మోచేతి నీళ్ళుతాగి మన చరిత్ర రాసిన కంపునిష్టులు, యూదులకు భారతీయులకూ ఉన్న బంధాన్ని మరుగున పెట్టారు.
గత సంవత్సర కాలం లో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హమాస్ ని ఎదుర్కొంటూ గాజా ని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసింది. ఇదే పద్ధతిని ఇప్పటికైనా భారత్ అవలంభించి పాకిస్థాన్, బాంగ్లాలు మనవైపు కన్నెత్తి చూడకుండా చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే మంచి సమయం అని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ప్రపంచ శాంతి భారత్ లో శాంతి నెలకొన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఇజ్రాయెల్ ని ఆదర్శంగా తీసుకుని భారత్ ముందుకు సాగాలి. జైహింద్. -నన్నపనేని రాజశేఖర్.
No comments