మానవ జీవితమునకు కావలసినవి మూడు. 1. ఆరోగ్యమైన జీవితము, 2.సుఖమైన జీవితం, 3. గౌరవనీయమైన జీవితం. సుఖమునకు ఆధారం ఉత్తమ ఆరోగ్యము. సుఖ జీవితం గౌరవింపదగినది. ఉత్తమ ఆరోగ్యమునకు ఆధారము యధోచిత ఆహార విహారములు మరియు వివేకముతో కూడిన క్రమబద్ధమైన జీవితం.
బాహ్యాడంబరములకు ఆకర్షితులై మనము ప్రకృతికి దూరమగుచున్నాము. మన శరీరం రోగాల
నిలయమగుచున్నది. కనుక మంచి ఆరోగ్యము కొరకు ఈ క్రింద ఇవ్వబడిన అన్నియూ పాటిస్తూ.... ఏదైనా చిన్న ఆరోగ్యసమస్యలకు చిట్కాలు క్రింద ఇవ్వబడిన వ్యాసాల లింకులు ద్వారా ఫాలో అయినట్లయితే మంచి ఆరోగ్యమును పొందవచ్చును.
- మంచి ఆరోగ్యము కొరకు తప్పక తెలుసుకోవలసిన విషయాలు.
- పంచదార విషం ఎందుకో తెలుసుకుందాం.
- ఉప్పు శరీరమునకు విషము కంటే అధిక ప్రమాదకారి.
- తేనె వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
No comments