Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

SpiritualGurus

SpiritualGurus
భారతదేశం అనగానే గుర్తొచ్చేది గురువు అనే పదం. అందుకే భారతదేశంలో జగద్గురు భారత్, విశ్వగురు భారత్ అనే పదాలు అనేకసార్లు వింటుంటాము. ఈ కాషాయ వస్త్రం దరించిన గురువుల మార్గంలో మనదేశం నడుస్తుంది లక్షలాది సంవత్సరాల నుండి.. శ్రీ రాముడి దగ్గర నుండి మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది రాజులు, చక్రవర్తులు గురువు దగ్గర శిక్షణ పొందినవారే. భారతదేశం లో గురు ఋషి పరంపరకు సంబందించిన కొందరు గురువుల గురించి తెలుసు కుందాం. భద్రపరచుకోవడం మరచిపోవద్దు సమయం కుదిరినప్పుడు చదువుదాం తెలుసుకుందాం. శేర్ చేయండి. 

ఇలాంటి గురు పరంపర భారతదేశం లో తప్ప మరెక్కడాలేదు అందరమూ తెలుసుకుని ముందుతరాలకు అందిద్దాం.. గర్విద్దాం ఓం గురుభ్యోనమ:  గురు పూర్ణమి శుభాకాంక్షలు
#MegaMindsIndia
#RajaSekharNannapaneni.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments